5. మరోవైపు ఆర్థిక విధాన వ్యవహారాల విషయంలో న్యాయస్థానాలు సలహాదారులుగా వ్యవహరించలేవని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఆర్థికంగా ఊరట అందించే నిర్ణయాలను కోర్టులు నిర్ణయించలేవని తెలిపింది. ప్రభుత్వానికి లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఫైనాన్షియల్ ప్యాకేజీ లేదా రిలీఫ్ ప్రకటించాలని సుప్రీం కోర్టు ఆదేశించలేదని వివరించింది. (ప్రతీకాత్మక చిత్రం)
7. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా మారటోరియం మరో ఆరు నెలలు పొడిగించాలంటూ ట్రేడ్ అసోసియేషన్స్ సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్లపై తీర్పును 2020 డిసెంబర్ 17న తీర్పును రిజర్వ్‌లో ఉంచిన సంగతి తెలిసిందే. (ప్రతీకాత్మక చిత్రం)