3. ట్రావెల్, హాస్పిటాలిటీ, హెల్త్, ఆన్లైన్ షాపింగ్ లాంటి ప్రధాన కేటగిరీల్లో ఆఫర్స్ అందిస్తోంది ఎస్బీఐ. ఈ షాపింగ్ ఫెస్టివల్లో 3.45 కోట్ల మంది యూజర్లకు ఆఫర్స్ అందిస్తోంది. ఇందుకోసం అమెజాన్, అపోలో, ఈజ్‌మైట్రిప్, ఓయో, @హోమ్ లాంటి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది ఎస్బీఐ. మరి ఎలాంటి ఆఫర్స్ వస్తాయో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)