Home » photogallery » business »

SBI WHATSAPP BANKING KNOW HOW TO REGISTER FOR STATE BANK OF INDIA WHATSAPP BANKING SERVICE SS

SBI WhatsApp Banking: ఎస్‌బీఐ వాట్సప్ బ్యాంకింగ్‌కు రిజిస్టర్ చేసుకోండి ఇలా

SBI WhatsApp Banking | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులకు గుడ్ న్యూస్. ఎస్‌బీఐ వాట్సప్ బ్యాంకింగ్ (WhatsApp Banking) సేవల్ని ప్రారంభించింది. వాట్సప్ ద్వారా బ్యాంకింగ్ సేవలు పొందొచ్చు. ఎస్‌బీఐ వాట్సప్ బ్యాంకింగ్ సర్వీస్‌కు ఎలా రిజిస్టర్ చేసుకోవాలో తెలుసుకోండి.