సోషల్ మీడియాలో ఈ నిర్ణయంపై విమర్శలు
ప్రస్తుతం స్థానిక డిమాండ్ మేరకు ఎస్ బీఐ గోవండి శాఖ తీసుకున్న నిర్ణయంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డిజిటల్ యుగంలో.. చాలా బ్యాంకింగ్ విధులు ఆన్లైన్లో నిర్వహించబడుతున్నప్పుడు, క్యాలెండర్ తేదీలతో సంబంధం లేకుండా బ్యాంక్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)