హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Home Loan: మీరు ఇల్లు కొనాలనుకుంటున్నారా..? అయితే, తక్కువ వడ్డీకి హోం లోన్ ఇచ్చే బ్యాంకులు ఇవే..

Home Loan: మీరు ఇల్లు కొనాలనుకుంటున్నారా..? అయితే, తక్కువ వడ్డీకి హోం లోన్ ఇచ్చే బ్యాంకులు ఇవే..

Home Loan : అద్దె ఇంటి బాధలు భరించలేక, చాలా మంది తమకు సొంత ఇల్లు ఉండాలని కలలు కంటారు. సాధారణంగా నగరాల్లో అయితే ఒక సామాన్యుడు తన జీవితాంతం సంపాదించిన మొత్తంతో కూడా ఇల్లు కట్టుకోవడం అసాధ్యం అనే చెప్పాలి. అందుకే చాలా బ్యాంకులు రుణాలను అందిస్తున్నాయి. గృహ రుణాల (Home Loan) ద్వారా ఇల్లు కొనుగోలు చేయడం సులభం. అయితే..ఆర్‌బీఐ రెపో రేటును పెంచిన తర్వాత దేశంలో గృహ రుణాలు ఖరీదైనవిగా మారాయి. ప్రతి బ్యాంకు వివిధ నిబంధనలు మరియు వడ్డీ రేట్లపై గృహ రుణాలను అందిస్తుంది. ఇది మాత్రమే కాదు, ప్రాసెసింగ్ ఫీజు కూడా బ్యాంకుల నుంచి బ్యాంకులకు మారుతూ ఉంటుంది. అందువల్ల, గృహ రుణం తీసుకునే ముందు బ్యాంకుల వడ్డీ రేట్లను సరిపోల్చడం మంచిది.

Top Stories