1. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI భారతదేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు. కోట్లాది కస్టమర్లకు సేవలు అందిస్తోంది ఎస్బీఐ. ఇటీవల సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లపై ఉన్న మినిమమ్ బ్యాలెన్స్‌ను ఎత్తేసింది. ఎస్ఎంఎస్ ఛార్జీలను కూడా రద్దు చేసింది. కస్టమర్ల కోసం అనేక అకౌంట్లను అందిస్తోంది ఎస్బీఐ. (ప్రతీకాత్మక చిత్రం)