హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

SBI Savings Scheme: ఎస్‌బీఐలో రోజూ రూ.33 పొదుపు చేస్తే చాలు... రూ.1,60,000 మీవే

SBI Savings Scheme: ఎస్‌బీఐలో రోజూ రూ.33 పొదుపు చేస్తే చాలు... రూ.1,60,000 మీవే

SBI Savings Scheme | జీతం రాగానే ఎంతో కొంత పొదుపు చేయాలన్న ఆలోచన సామాన్యుల్లో ఉండటం మామూలే. పొదుపు (Savings) చేయాలంటే నెలకు ఐదారు వేలు దాచుకోవాల్సిన అవసరం లేదు. రోజూ కనీసం రూ.33 చొప్పున పొదుపు చేసినా చాలు. రూ.1,60,000 వరకు పోగు చేయొచ్చు. ఎలాగో తెలుసుకోండి.

Top Stories