ఒకవేళ ప్రిఅప్రూవ్డ్ లోన్ ఆఫర్ ఉంటే.. దీనిపై క్లిక్ చేయాలి. ఎంత లోన్ అవసరమో ఎంచుకోవాలి. అలాగే టెన్యూర్ ఎంపిక చేసుకోవాలి. ఇంకా వడ్డీ రేటు, ఈఎంఐ వంటి అంశాలను చెక్ చేసుకోవాలి. తర్వాత కంటిన్యూ చేయాలి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఎంటర్ చేయాలి. అంతే డబ్బులు మీ అకౌంట్లోకి వచ్చేస్తాయి.