6. ఆ తర్వాత నామినీ పేరు, పుట్టిన తేదీ, అడ్రస్, అకౌంట్ హోల్డర్‌తో ఉన్న బంధుత్వం లాంటి వివరాలను ఎంటర్ చేయాలి. చివరగా Submit పైన క్లిక్ చేయాలి. మీ మొబైల్ నెంబర్‌కు హై సెక్యూరిటీ పాస్వర్డ్ వస్తుంది. ఎంటర్ చేయాలి. ఆ తర్వాత Confirm పైన క్లిక్ చేస్తే అకౌంట్‌కు నామినీ పేరు రిజిస్టర్ అవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)