10. ఈ ప్రాసెస్ పూర్తైన తర్వాత 59 నిమిషాల్లో ఇన్ ప్రిన్సిపల్ లోన్‌ను మంజూరు చేస్తుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. బిజినెస్ లోన్ రూ.1 లక్ష నుంచి రూ.5 కోట్ల వరకు, ముద్ర లోన్ రూ.10,000 నుంచి రూ.10 లక్షల వరకు, పర్సనల్ లోన్ రూ.20 లక్షల వరకు, హోమ్ లోన్ రూ.10 కోట్ల వరకు, ఆటో లోన్ రూ.1 కోటి వరకు తీసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)