SBI Life eShield Next: ఎస్‌బీఐ లైఫ్ నుంచి కొత్త టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ... ఫీచర్స్ ఇవే

SBI Life eShield Next | మీరు టర్మ్ ఇన్స్యూరెన్స్ (Term Insurance) తీసుకోవాలని అనుకుంటున్నారా? మార్కెట్‌లో అనేక ఇన్స్యూరెన్స్ కంపెనీలు టర్మ్ ఇన్స్యూరెన్స్ పాలసీలు అందిస్తున్నాయి. ఇటీవల ఎస్‌బీఐ లైఫ్ ఇ-షీల్డ్ నెక్స్‌ట్ పేరుతో కొత్త పాలసీ తీసుకొచ్చింది. ఈ పాలసీ బెనిఫిట్స్ తెలుసుకోండి.