Home » photogallery » business »

SBI KYC UPDATE STATE BANK OF INDIA CUSTOMERS MUST UPDATE THEIR KYC BEFORE 2021 MAY 31 SS

SBI Account KYC: ఎస్‌బీఐ అకౌంట్ ఉందా? మే 31 లోగా ఈ డీటెయిల్స్ బ్యాంకుకి ఇవ్వండి

SBI Account KYC Update | ఎస్‌బీఐ కస్టమర్లు మే 31 లోగా తమ కేవైసీ అప్‌డేట్ చేయించాలని బ్యాంకు గతంలోనే సమాచారం ఇచ్చింది. గడువు మరో 4 రోజుల్లో ముగియనుంది. మరి ఎస్‌బీఐ కస్టమర్లు ఏఏ వివరాలు బ్యాంకుకి ఇవ్వాలో తెలుసుకోండి.