SBI WECARE Scheme: ఈ SBI కొత్త స్కీంలో చేరితే భారీగా వడ్డీ.. ఈ నెలాఖరు వరకే ఛాన్స్.. వివరాలివే..

SBI 'WECARE' Senior Citizens Term Deposit scheme: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) దేశంలోనే టాప్ బ్యాంకుగా పేరొందిన విషయం తెలిసిందే. కొన్ని నెలల క్రితం ఈ బ్యాంకు సీనియర్ సిటిజన్స్ కోసం SBI 'WECARE' పేరుతో ఓ స్కీం తీసుకువచ్చింది. తాజాగా ఈ పథకం గురించి SBI కీలక ప్రకటన చేసింది.