Home » photogallery » business »

SBI HOME LOAN STATE BANK RAISES INTEREST RATES HOME LOAN EMIS TO INCREASE FROM NEXT MONTH GH VB

SBI Interest Rates: స్టేట్ బ్యాంక్ వడ్డీ రేట్ల పెంపు.. వచ్చేనెల నుంచి పెరగనున్న ఆ లోన్ల EMIలు..

తదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI), గృహ రుణాలపై ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు(EBLR)ను 50 బేసిస్ పాయింట్ల నుంచి 7.05 శాతానికి పెంచినట్లు ప్రకటించింది. దీంతో రెపో లింక్డ్ లెండింగ్ రేటు (RLLR) 6.65 శాతంతో పాటు CRP మారుతుంది.