Home » photogallery » business »

SBI HOME LOAN INTEREST RATE TO LPG GAS CYLINDER PRICE HIKE KNOW ABOUT NEW RULES IMPLEMENTING IN JUNE SS

New Rules: సామాన్యుల జేబులకు చిల్లు... రేపటి నుంచి అమలులోకి వచ్చే 7 కొత్త రూల్స్ ఇవే

New Rules | జూన్ నెల ఒకటో తేదీ నుంచే కొన్ని కొత్త రూల్స్ అమలులోకి వస్తున్నాయి. ఈ రూల్స్‌లో సామాన్యుల జేబులకు చిల్లు పెట్టేవే ఉన్నాయి. ఆర్థిక లావాదేవీలు (Financial Transactions) జరిపేవారు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన రూల్స్ ఇవి. ఆ రూల్స్ ఏంటో తెలుసుకోండి.