SBI Gold Loan: తక్కువ వడ్డీకే ఎస్‌బీఐ గోల్డ్ లోన్... సింపుల్‌గా తీసుకోండి ఇలా

SBI Gold Loan | తక్కువ వడ్డీ రేటుకే బంగారంపై రుణాలను అందిస్తోంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI. స్మార్ట్‌ఫోన్‌లోనే గోల్డ్ లోన్ అప్రూవ్ చేస్తోంది. ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి.