Home » photogallery » business »

SBI FIXED DEPOSIT VS POST OFFICE TERM DEPOSIT LATEST INTEREST RATES COMPARED GH VB

Fixed Deposit: ఎస్​బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్ vs పోస్టాఫీస్ టర్మ్ డిపాజిట్.. దేనిలో పెట్టుబడికి అధిక రాబడి.. తెలుసుకోండి..

ఇటీవల పోస్టాఫీస్ టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. తాజావడ్డీ రేట్ల ప్రకారం, ఎస్​బీఐ ఫిక్స్​డ్​ డిపాజిట్​ లేదా పోస్ట్​ ఆఫీస్​ టర్మ్​ డిపాజిట్..​ దేనిలో పెట్టుబడి ద్వారా అధిక రాబడి పొందవచ్చో తెలుసుకుందాం.