ఇంకా ఐదేళ్ల ఎఫ్‌డీల విషయానికి వస్తే.. మీకు 6.5 శాతం వడ్డీ వస్తుంది. సీనియర్ సిటిజన్స్‌కు అయితే 7.5 శాతం వడ్డీ ఉంది. అంటే రూ. 10 లక్షలు డిపాజిట్ చేస్తే.. మెచ్యూరిటీ సమయంలో దాదాపు రూ. 15 లక్షలు వస్తాయని చెప్పుకోవచ్చు. పదేళ్ల ఎఫ్డీలపై కూడా ఇదే వడ్డీ ఉంది. అయితే మెచ్యూరిటీలో రూ. 21 లక్షలు వస్తాయి.