హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

SBI Scheme: కస్టమర్లకు మరో గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ.. లక్షల మందికి ఊరట!

SBI Scheme: కస్టమర్లకు మరో గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ.. లక్షల మందికి ఊరట!

Sbi Wecare Deposit Scheme | దేశంలోనే అతిపెద్ద బ్యాంక్‌గా కొనసాగుతూ వస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఖాతాదారులకు మరో గుడ్ న్యూస్ అందించింది. దీంతో చాలా మందికి ఊరట కలుగనుంది.

Top Stories