వేరే బ్యాంకులో ఉన్న గృహ రుణాన్ని ఎస్బీఐకి మార్చుకునే వారికి కూడా 6.7% వడ్డీయే వర్తిస్తుందని ఎస్బీఐ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్(రిటైల్, డిజిటల్ బ్యాంకింగ్) సి.ఎస్.శెట్టి తెలిపారు. ప్రాసెసింగ్ ఫీజును సైతం రద్దు చేసినట్లు వెల్లడించారు. (ప్రతీకాత్మక చిత్రం)