Income Tax Return: ఖాతాదారులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన SBI.. YONO ద్వారా మరో సదుపాయం.. తెలుసుకోండి

SBI Yono: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) కొత్త కొత్త సదుపాయాలు కల్పిస్తూ తన ఖాతాదారులకు ఎప్పటికప్పుడు సర్ప్రైజ్ ఇస్తూనే ఉంటుంది. తాజాగా SBI తన ఖాతాదారులకు మరో శుభవార్త చెప్పింది.