హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

SBI Services Down: స్టేట్ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మరికొద్ది సేపట్లో ఆ సేవలన్నీ బంద్.. తప్పక తెలుసుకోండి

SBI Services Down: స్టేట్ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మరికొద్ది సేపట్లో ఆ సేవలన్నీ బంద్.. తప్పక తెలుసుకోండి

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank Of India) తన ఖాతాదారులకు కీలక ప్రకటన చేసింది. ఇంటర్ నెట్ బ్యాంకింగ్, యోనో తదితర సేవల్లో అంతరాయం కలగనున్నట్లు తెలిపింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Top Stories