ఎంపిక చేసిన ప్రొడక్టులకు మాత్రమే ఆఫర్ వర్తిస్తుందని ఎస్బీఐ కార్డు (SBI Card)పేర్కొంటోంది. గరిష్టంగా రూ. 10,750 వరకు తగ్గింపు పొందొచ్చని తెలిపింది.ఎస్బీఐ క్రెడిట్ కార్డు ద్వారా అమెజాన్లో గ్రాసరీ కొనుగోళ్లపై చేసే ఖర్చుపై రూ. 300 వరకు తగ్గింపు లభిస్తుంది. కనీస ట్రాన్సాక్షన్ విలువ రూ. 2,500గా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
అలాగే ఇతర కేటగిరిలపై కూడా తగ్గింపు ఆఫర్లు లభిస్తున్నాయి. దీనికి కూడా కనీస ట్రాన్సాక్షన్ విలువ రూ. 5 వేలుగా ఉంది. నాన్ ఈఎంఐ ట్రాన్సాక్షన్లపై అయితే రూ. 1500 వరకు తగ్గింపు పొందొచ్చు. అదే ఈఎంఐ లావాదేవీలపై అయితే గరిష్టంగా రూ. 1750 తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్లు మాత్రమే కాకుండా బోనస్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)