వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో క్యాష్‌బ్యాక్ డబ్బులు లభిస్తాయి. అంతేకాకుండా ఏ ఏ స్టోర్లలో ఆఫర్ అందుబాటులో ఉందో ఎస్బీఐ కార్డు వెబ్‌సైట్‌కు వెళ్లి చెక్ చేసుకోవచ్చు. అలాగే ఏ ఏ ప్రొడక్టుపై ఎలాంటి తగ్గింపు ఉందో కూడా తెలుసుకోవచ్చు. ఇంకా ఎస్బీఐ కార్డు వాడే వారు ఇతర ప్రొడక్టులపై కూడా తగ్గింపు సొంతం చేసుకోవచ్చు.