హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

SBI Offers: ఎస్‌బీఐ కిర్రాక్ ఆఫర్లు.. భారీ క్యాష్‌బ్యాక్, రూ.వేలలో తగ్గింపు!

SBI Offers: ఎస్‌బీఐ కిర్రాక్ ఆఫర్లు.. భారీ క్యాష్‌బ్యాక్, రూ.వేలలో తగ్గింపు!

SBI Credit Card | దేశీ దిగ్గజ క్రెడిట్ కార్డు సంస్థ ఎస్‌బీఐ కార్డ్ తన కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్లు అందుబాటులోకి తీసుకువచ్చింది. భారీ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్స్ ఆఫర్ చేస్తోంది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు కలిగిన వారికి షాపింగ్ చేయాలంటే ఇది మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు.

Top Stories