1. మీరు ఏదైనా కంపెనీలో పనిచేస్తారా? కంపెనీ నుంచి సాలరీ అకౌంట్ ఉందా? సాధారణంగా ఉద్యోగంలో చేరినవారికి కంపెనీ సాలరీ అకౌంట్స్ ఓపెన్ చేయిస్తుంటుంది. సాలరీ అకౌంట్స్‌కి ప్రత్యేకమైన బెనిఫిట్స్ ఉంటాయి. అన్ని బ్యాంకులూ సాలరీ అకౌంట్స్‌ని ఇస్తుంటాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI కూడా సాలరీ అకౌంట్‌ని అందిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఈ అకౌంట్‌కు 'కార్పొరేట్ సాలరీ ప్యాకేజీ' అని పేరు పెట్టింది ఎస్బీఐ. ఈ అకౌంట్ సిల్వర్, గోల్డ్, డైమండ్, ప్లాటినం పేర్లతో నాలుగు వేరియంట్స్‌లో ఉంటుంది. ఉద్యోగికి వచ్చే వేతనాన్ని బట్టి ఈ నాలుగు అకౌంట్లలో ఒకటి వర్తిస్తుంది. గ్రాస్ మంత్లీ ఇన్కమ్ అంటే... బేసిక్ సాలరీతో పాటు అలవెన్సులు అన్నీ కలిపి ఎంత జీతం వస్తుందో దాన్ని బట్టి అకౌంట్ తీసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
5. పర్సనల్ లోన్, హోమ్ లోన్, కార్ లోన్, ఎడ్యుకేషన్ లోన్స్ తీసుకుంటే ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు ఉంటాయి. లాకర్ ఛార్జీలపై 25% వరకు తగ్గింపు ఉంటుంది. ఎక్కువ వడ్డీ పొందేందుకు ఆటో స్వీప్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. సాలరీ అకౌంట్‌తో డీమ్యాట్, ఆన్లైన్ ట్రేడింగ్ అకౌంట్ కూడా వస్తుంది. డ్రాఫ్ట్స్, మల్టీ సిటీ చెక్స్, ఎస్ఎంఎస్ అలర్ట్స్ ఉచితంగా లభిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఆన్లైన్ నెఫ్ట్, ఆర్టీజీఎస్ లావాదేవీలు కూడా ఉచితం. అంతేకాదు... కొందరు కస్టమర్లకు రెండు నెలల వేతనాన్ని ఓవర్ డ్రాఫ్ట్‌గా తీసుకోవచ్చు. ఎస్బీఐ రివార్డ్స్ లాయల్టీ ప్రోగ్రామ్ ద్వారా మీ లావాదేవీలపై పాయింట్స్ పొందొచ్చు. దాంతో పాటు డెబిట్ కార్డులు, యోనో యాప్‌లో రెగ్యులర్‌గా ఆఫర్స్ ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)