Home » photogallery » business »

SBI CHHOTA ATM STATE BANK OF INDIA SBI OFFERS MINI ATM SERVICES TO WITHDRAWAL CASH AT POINT OF SALE TERMINALS SS

SBI: ఏటీఎంలో డబ్బులు లేకపోతే కిరాణా షాప్‌లో తీసుకోవచ్చు ఇలా

State Bank Cash Point: Chhota ATM | అత్యవసరంగా డబ్బులు అవసరమై ఏటీఎంకు వెళ్లడం, ఏటీఎంలో డబ్బులు లేకపోవడం లాంటి సమస్యలు అందరూ ఎదుర్కొనేవే. ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా ఛోటా ఏటీఎం పేరుతో ఎస్‌బీఐ ప్రత్యేక సేవల్ని అందిస్తోంది. ఏటీఎంలో క్యాష్ లేకపోయినా కిరాణా షాప్‌లో కూడా డబ్బులు డ్రా చేసుకోవచ్చు. ఎలాగో తెలుసుకోండి.