1. మీ దగ్గర స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ ఉందా? తరచూ కార్డుతో లావాదేవీలు జరుపుతుంటారా? పెట్రోల్ బంకుకు వెళ్లినా, షాపింగ్‌మాల్‌కు వెళ్లినా, ఆన్లైన్ షాపింగ్ అయినా కార్డు వాడేస్తున్నారా? అయితే మీ కార్డును సేఫ్‌గా ఉంచడానికి కొన్ని టిప్స్ పాటించండి. ఎందుకంటే ఇటీవల సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)