SBI Car Loan: ఈ కార్ ఇంటికి తీసుకెళ్లండి... డబ్బులు తర్వాత చెల్లించండి... ఎస్‌బీఐ 100 శాతం లోన్‌ ఆఫర్

SBI Car Loan Offer | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI టాటా సఫారీ వాహనంపై 100 శాతం లోన్ ఆఫర్ ప్రకటించింది. డౌన్‌పేమెంట్ లేకుండా 100 శాతం ఫైనాన్స్ సదుపాయంతో వాహనం తీసుకోవచ్చు. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.