SBI Scheme: ఎస్‌బీఐలో ఈ స్కీమ్‌లో చేరండి... ప్రతీ నెలా డబ్బులు పొందండి

SBI Scheme | ప్రతీ నెలా మీ అకౌంట్‌లోకి డబ్బులు వచ్చే స్కీమ్‌లో చేరాలనుకుంటున్నారా? ఎస్‌బీఐలో అలాంటి ఓ పథకం ఉంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.