5. ఇక వడ్డీ రేట్ల విషయానికి వస్తే ఎస్బీఐ ఫిక్స్డ్ డిపాజిట్లకు ఎంత వడ్డీ అందిస్తుందో ఎస్బీఐ యాన్యుటీ స్కీమ్‌కు అవే వడ్డీ రేట్లు వర్తిస్తాయి. ప్రస్తుతం 5 ఏళ్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లకు 5.30%, ఐదు నుంచి పదేళ్ల కాలానికి 5.40% వడ్డీని ఇస్తోంది ఎస్బీఐ. సీనియర్ సిటిజన్లకు 50 బేసిస్ పాయింట్స్ అంటే అరశాతం వడ్డీ అదనంగా వస్తుంది. ఎస్బీఐ సిబ్బంది, ఎస్బీఐ పెన్షనర్లకు 1 శాతం వడ్డీ అదనంగా లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)