ఇంకా.. సైబర్ నేరాలపై ఖాతాదారులు అలర్ట్ గా ఉండాలని SBI ఖాతాదారులకు సూచించింది. అపరిచితుల నుంచి వచ్చే కాల్స్, ఎస్ఎంఎస్ లకు స్పందించవద్దని బ్యాంక్ స్పష్టం చేసింది. ఏమైనా సందేహాలుంటే నేరుగా సమీపంలోని బ్రాంచ్ ను సంప్రదించాలని తెలిపింది.(ప్రతీకాత్మక చిత్రం)