దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ(SBI) తాజాగా తన ఖాతాదారులకు కీలక హెచ్చరిక చేసింది.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
జూన్ 30లోగా ఖాతాదారులంతా పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేసుకోవాలని స్పష్టం చేసింది ఎస్బీఐ.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
లేకపోతే లావాదేవీల నిర్వహణలో ఇబ్బందులు తలెత్తుతాయని బ్యాంకు తెలిపింది.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
ఈ నేపథ్యంలో తమ బ్యాంకు ఖాతాదారులంతా తమ ఆధార్ కార్డును పాన్ కార్డుతో లింక్ చేసుకోవాలని సూచించింది.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేస్తే లావాదేవీల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని బ్యాంకు తెలిపింది. ఈ మేరకు బ్యాంకు ట్వీట్ చేసింది.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
ఇదిలా ఉంటే.. కేంద్ర ప్రభుత్వం 2021 జూన్ 30 వరకు ఆధార్ మరియు పాన్ కార్డును అనుసంధానించడానికి చివరి తేదీని పొడిగించిన విషయం తెలిసిందే.(ప్రతీకాత్మక చిత్రం)