విలువైన సమాచారాన్ని ఎవరితో పంచుకోవద్దని ఎస్బీఐ కోరింది. "మా ఖాతాదారులకు గమనిక మోసగాళ్ల నుంచి అప్రమత్తంగా ఉండండి, ఆన్లైన్లో ఎటువంటి సున్నితమైన వివరాలను పంచుకోవద్దు, తెలియని వారు చెబితే ఏదైనా యాప్ డౌన్లోడ్ చేసుకోవద్దు అని సలహా ఇస్తున్నాము" అని ఎస్బీఐ ఒక ట్వీట్లో పేర్కొంది. (ప్రతీకాత్మక చిత్రం)