1. మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI కస్టమరా? ఎస్బీఐ అకౌంట్ ఉందా? మీ అకౌంట్లో మొబైల్ నెంబర్ మార్చాలనుకుంటున్నారా? చాలా ఈజీ. ఇందుకోసం మీరు బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లోనే మొబైల్ నెంబర్ మార్చొచ్చు. వన్ టైమ్ పాస్వర్డ్ ద్వారా మొబైల్ నెంబర్ అప్డేట్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
8. ఆ తర్వాత ACTIVATE అని టైప్ చేసి 8 అంకెల ఓటీపీ టైప్ చేసి 13 అంకెల రిఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేసి 567676 నెంబర్కు ఎస్ఎంఎస్ పంపాలి. ఈ ఫార్మాట్లో మీ రెండు మొబైల్ నెంబర్ల నుంచి 4 గంటల్లో ఎస్ఎంఎస్ పంపాలి. మీ ఓటీపీ విజయవంతంగా వెరిఫై అయిన తర్వాత మీ మొబైల్ నెంబర్ అప్డేట్ అవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)