SBI ADWM: ఎస్‌బీఐ క్యాష్ డిపాజిట్ మెషీన్‌లో ఈ సేవలు కూడా పొందొచ్చు

SBI ADWM | మీరు ఎస్‌బీఐ ఏటీఎం సెంటర్‌లో ఆటోమెటెడ్ డిపాజిట్ అండ్ విత్‌డ్రాయల్ మెషీన్-ADWM చూశారా? ఈ మెషీన్‌లో అనేక సేవలు పొందొచ్చు. ఎలాగో తెలుసుకోండి.