Home » photogallery » business »

SAVINGS SCHEMES THAT OFFER HIGHER RETURNS THAN FIXED DEPOSITS HERE TO KNOW INTEREST RATES AND SPECIALTIES GH VB

Interest Rates Hike: ఎఫ్ డీ(FD) కంటే ఎక్కువ రాబడి అందిస్తున్న సేవింగ్‌ స్కీమ్స్‌ ఇవే.. ఆ వివరాలు తెలుసుకోండి..

PPF, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, సుకన్య సమృద్ధి ఖాతా స్కీమ్ వంటి చిన్న పొదుపు పథకాలపై ఎక్కువ వడ్డీ అందుతోంది. మీరు ఎంచుకున్న పథకం, పెట్టుబడి వ్యవధి ఆధారంగా 4 శాతం నుంచి 8.1 శాతం వరకు వడ్డీ లభిస్తుంది.