Zero Balance Account: జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ అందిస్తున్న బ్యాంకులివే.. వడ్డీ రేట్లు, ఇతర ప్రయోజనాలను పరిశీలించండి..

Zero Balance Account: తక్కువ ఆదాయం గల వారు ఈ మినిమం బ్యాలెన్స్​ను మెయింటెన్​ చేయడం చాలా కష్టం. అటువంటి వారి కోసమే అనేక బ్యాంకులు జీరో బ్యాలెన్స్​ ఖాతాలను అందిస్తున్నాయి. వీటిలో మినిమం బ్యాలెన్స్​ లేకపోయినా ఎలాంటి పెనాల్టీలను చెల్లించాల్సిన పనిలేదు. ఏయే బ్యాంకులు జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతాను అందిస్తున్నాయో పరిశీలిద్దాం.