Home Loan: ఫెస్టివల్ ఆఫర్‌తో మీ హోమ్ లోన్‌పై రూ.10 లక్షల వడ్డీ తగ్గించుకోండి ఇలా

Home Loan | మీరు హోమ్ లోన్ తీసుకొని ఈఎంఐ (Home Loan EMI) చెల్లిస్తున్నారా? మీ హోమ్‌లోన్‌పై రూ.10 లక్షల వరకు వడ్డీ తగ్గించుకోవచ్చు. బ్యాంకులు అందిస్తున్న ఫెస్టివల్ ఆఫర్ గురించి తెలుసుకోండి.