Home » photogallery » business »

SAVE RS 50 PER DAY AND GET RS 35 LAKH RETURNS WITH GRAM SURAKSHA RURAL POSTAL LIFE INSURANCE SCHEME KNOW ALL BENEFITS SS

Post Office Scheme: రోజూ రూ.50 దాచుకుంటే... రూ.35 లక్షల వరకు రిటర్న్స్ పొందొచ్చు

Post Office Scheme | జీతం వచ్చిందా? జీతం రాగానే డబ్బులు పొదుపు (Savings) చేయాలని భావిస్తున్నారా? పోస్ట్ ఆఫీసులో అనేక పొదుపు పథకాలు (Saving schemes) ఉన్నాయి. ఓ స్కీమ్‌లో రోజూ రూ.50 పొదుపు చేస్తే చాలు. రూ.35 లక్షల వరకు రిటర్న్స్ పొందొచ్చు.