ప్రస్తుతం మార్కెట్లో 15 శాతం కన్నా ఎక్కువ రాబడి అందించే మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయి. 25 నుంచి 35 శాతం వరకు రాబడి ఇచ్చిన ఫండ్స్‌ను కూడా మనం గమనించొచ్చు. దీర్ఘకాలంలో మ్యూచువల్ ఫండ్స్ సగటున 12 శాతం రాబడిని అందిస్తాయని ఇన్వెస్ట్మెంట్ నిపుణులు పేర్కొంటూ ఉంటారు.