8. రెండో ఏడాది నుంచి 21 ఏళ్లు రూ.4577 చొప్పున చెల్లించాలి. 22 ఏళ్లకు చెల్లించే ప్రీమియం రూ.1,00,794 అవుతుంది. మెచ్యూరిటీ సమయంలో రూ.1,00,000 సమ్ అష్యూర్డ్+రూ.1,22,500 బోనస్+రూ.33,000 ఫైనల్ అడిషనల్ బోనస్ వస్తుంది. అంటే మొత్తం రూ.2,55,500 వస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)