Post Office Scheme: మీ జీతంలో కాస్త పొదుపు చేస్తే రూ.16,00,000 రిటర్న్స్... స్కీమ్ వివరాలివే

Post Office Savings Scheme | ఈ నెల జీతం రాగానే కొంత పొదుపు చేయాలనుకుంటున్నారా? ఇలాగే ప్రతీ నెలా ఏదైనా స్కీమ్‌లో (Saving Schemes) డబ్బులు దాచుకోవాలనుకుంటున్నారా? పోస్ట్ ఆఫీస్ అందించే ఓ స్కీమ్‌లో (Post Office Scheme) ప్రతీ నెలా మీ జీతం నుంచి కాస్త పొదుపు చేస్తే చాలు. రూ.16,00,000 రిటర్న్స్ పొందొచ్చు. ఈ స్కీమ్ వివరాలు తెలుసుకోండి.