Home » photogallery » business »

SAN FRANCISCO BASED STARTUP BOLT ANNOUNCED FOUR DAY WORK WEEK POLICY PERMANENTLY SS

4 Day Work Week: వారానికి మూడు రోజులు వీకాఫ్... ఫోర్ డే వర్క్ వీక్ ప్రకటించిన మరో కంపెనీ

4 Day Work Week | మరో కంపెనీ ఫోర్ డే వర్క్ వీక్ ప్రకటించింది. తమ ఉద్యోగుల్ని వారానికి నాలుగు రోజులే డ్యూటీకి (Four Day Work Week) రమ్మంటోంది. ఈ విధానం శాశ్వతంగా ఉంటుందని ప్రకటించింది. తమ ఉద్యోగులకు మూడు రోజులు వీకాఫ్ ఇస్తున్నట్టు తెలిపింది.