Bank Account: బ్యాంకు అకౌంట్ ఉన్నవారికి గుడ్ న్యూస్... ఆగస్ట్ 1 నుంచి కొత్త రూల్స్

Bank Account | ప్రతీ నెలా ఒకటో తారీఖున ఉద్యోగులకు జీతాలు పడుతుంటాయి. అయితే ఒకటో తేదీని పబ్లిక్ హాలిడేస్ వస్తే ఆ తర్వాతి రోజు వరకూ ఆగాల్సి వస్తుంది. కానీ ఆగస్ట్ 1 నుంచి కొన్ని మార్పులు రాబోతున్నాయి. మరి కొత్త రూల్స్ మీకు ఏ విధంగా మేలు చేస్తుందో తెలుసుకోండి.