1. రైలు నెంబర్ 07133 సికింద్రాబాద్ నుంచి కొల్లాం మధ్య 2021 డిసెంబర్ 18న అందుబాటులో ఉంటుంది. ఈ రైలు శనివారం తెల్లవారుజామున 5.40 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరితే ఆదివారం మధ్యాహ్నం 1.50 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. ఈ రైలు దారిలో చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, విష్ణుపురం, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, పాకాల రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. రైలు నెంబర్ 07134 కొల్లాం నుంచి సికింద్రాబాద్ మధ్య 2021 డిసెంబర్ 19న అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ఆదివారం సాయంత్రం 7.35 గంటలకు కొల్లాంలో బయల్దేరితే మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు దారిలో చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, విష్ణుపురం, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, పాకాల రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. రైలు నెంబర్ 07135 కాచిగూడ నుంచి కొల్లాం మధ్య 2021 డిసెంబర్ 22న అందుబాటులో ఉంటుంది. ఈ రైలు బుధవారం తెల్లవారుజామున 5.30 గంటలకు కాచిగూడలో బయల్దేరితే గురువారం మధ్యాహ్నం 1.50 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. ఈ రైలు దారిలో మల్కాజ్గిరి, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, విష్ణుపురం, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, పాకాల రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. రైలు నెంబర్ 07136 కొల్లాం నుంచి కాచిగూడ మధ్య 2021 డిసెంబర్ 23న అందుబాటులో ఉంటుంది. ఈ రైలు గురువారం సాయంత్రం 7.35 గంటలకు కొల్లాంలో బయల్దేరితే శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. ఈ రైలు దారిలో మల్కాజ్గిరి, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, విష్ణుపురం, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, పాకాల రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. రైలు నెంబర్ 07137 నాందేడ్ నుంచి కొల్లాం మధ్య 2021 డిసెంబర్ 23న అందుబాటులో ఉంటుంది. ఈ రైలు గురువారం ఉదయం 9.45 గంటలకు నాందేడ్‌లో బయల్దేరితే శుక్రవారం రాత్రి 9.40 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. ఈ రైలు దారిలో బాసర, నిజామాబాద్, ఆర్మూర్, మెట్పల్లి, కోరుట్ల, లింగపేట్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జమ్మికుంట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, కొండపల్లి, విజయవాడ, న్యూ గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, పాకాల, చిత్తూరు రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. రైలు నెంబర్ 07506 కొల్లాం నుంచి తిరుపతి మధ్య 2021 డిసెంబర్ 25న అందుబాటులో ఉంటుంది. ఈ రైలు శనివారం అర్థరాత్రి 12.45 గంటలకు కొల్లాంలో బయల్దేరితే శనివారం సాయంత్రం 5.10 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఈ రైలు దారిలో కన్యాకులం, మవిలికర, చెంగనూరు, తిరువల్ల, చెంగన్‌చెరి, కొట్టాయం, ఎర్నాకులం, త్రిసూర్, పాలక్కాడ్, కొయంబత్తూర్, ఇరోడ్, సేలం, జొలార్పెట్టై, కాట్పాడి, చిత్తూరు, పాకాల స్టేషన్లలో ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. రైలు నెంబర్ 07138 తిరుపతి నుంచి నాందేడ్ మధ్య 2021 డిసెంబర్ 26న అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ఆదివారం రాత్రి 8.15 గంటలకు తిరుపతిలో బయల్దేరితే సోమవారం మధ్యాహ్నం 3.00 గంటలకు నాందేడ్ చేరుకుంటుంది. ఈ రైలు దారిలో రేణిగుంట, గూడూరు, నెల్లూరు, కావలి, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి, విజయవాడ, కొండపల్లి, ఖమ్మం, డోర్నకల్, మహబూబాబాద్, వరంగల్, జమ్మికుంట, పెద్దపల్లి, కరీంనగర్, లింగంపేట్, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, ఆర్మూర్, నిజామాబాద్, బాసర రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)