హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Oil Imports: ఆ దేశాల నిర్ణయంతో భారత్‌కు మరింత లాభం.. లెక్కలు మారిపోతున్నాయా ?

Oil Imports: ఆ దేశాల నిర్ణయంతో భారత్‌కు మరింత లాభం.. లెక్కలు మారిపోతున్నాయా ?

Russia India: రష్యా భారతదేశానికి పాత స్నేహితుడు. అనేక ముఖ్యమైన దౌత్య, వ్యూహాత్మక సందర్భాలలో రష్యా భారతదేశానికి సహాయం చేసింది. అలాగే భారత సైనిక ఆయుధాలు చాలా వరకు రష్యా తయారు చేసినవే. ఆ స్నేహాన్ని మరింత పటిష్టం చేస్తూ భారత్ ఇప్పుడు ముడిచమురు కొనుగోలు చేయడం ద్వారా రష్యాకు సాయం చేస్తోంది.