హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Festive Offers: ఈ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఉన్న వారికి 50 శాతం తగ్గింపు..

Festive Offers: ఈ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఉన్న వారికి 50 శాతం తగ్గింపు..

Credit Card Offers | క్రెడిట్ కార్డుల వినియోగం నానాటికీ పెరిగిపోతూ వస్తోంది. చాలా మంది వీటిని ఉపయోగిస్తూ ఉన్నారు. ఇటీవల కూడా ఒక విషయం వెలుగులోకి వచ్చింది. క్రెడిట్ కార్డుల (Credit Card) ద్వారా జరిపే లావాదేవీలు భారీగా పెరిగాయనేది దీని సారాంశం. అంటే క్రెడిట్ కార్డులకు ఫుడ్ డిమాండ్ ఉందని చెప్పుకోవాలి. అలాగే ఇంకొంత మంది డెబిట్ కార్డులను (Debit Card) కూడా ఎక్కువగానే వినియోగిస్తూ ఉంటారు. ఈ రెండు కార్డులపై కూడా ఆఫర్లు ఉంటాయి.

Top Stories