Home » photogallery » business »

RS 68327 CRORE CREDIT CARD ONLINE TRANSACTIONS IN 2022 MARCH NEARLY RS 30000 CRORE MORE THAN POS TRANSACTIONS SS

Credit Card: ఒక్క నెలలో క్రెడిట్ కార్డుతో ఆన్‌లైన్‌లో రూ.68,327 కోట్లు వాడేశారు

Credit Card | భారతదేశంలో క్రెడిట్ కార్డ్ వినియోగం బాగా పెరిగిపోయింది. క్రెడిట్ కార్డ్ వినియోగంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డేటా విడుదల చేసింది. ఆర్‌బీఐ డేటాలో ఆసక్తికరమైన వివరాలు ఉన్నాయి. ఆ వివరాలు తెలుసుకోండి.