ఈ మ్యూచువల్ ఫండ్‌లో రూ. 5 వేల మొత్తంతో చేరొచ్చు. తర్వాత రూ. 1000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ ఫండ్ ఎక్కువగా 12.45 శాతం మొత్తాన్ని బ్యంకింగ్ స్టాక్స్‌లో పెట్టింది. తర్వాత ఎఫ్ఎంసీజీలో 9.39 శాతం, కన్స్ట్రక్షన్లో 6.74 శాతం, మెటల్స్‌లో 5.74 శాతం, ఫార్మాలో 5.3 శాతం, ఇతర విభాగాల్లో ఇన్వెస్ట్ చేసింది.